హిందూ సమాజం ఎందుకని హిందుఫోబియా ను ఎదుర్కోడంలో విఫలం అయింది?

శలభ్ ఉపాధ్యాయ్ : చిత్రంగా,మరి హిందుఫోబియా (అంటే…….. హిందువులంటే భయం లేదా ఆందోలన) ఏదైతే ఉందో, దాని గురించి …… గత ఫిబ్రవరిలో మాడిసన్, అలబామా రాష్ట్రంలో ఒక సంఘటన జరిగింది. సురేష్ భాయ్ అనే ఒక వృద్ధుడికి ఒక పోలీసు అధికారితో జరిగిన గోడవ విషయం. ఆయనను నేల మీదకు బలంగా తోసినందుకుగాను ఆయన పక్షికంగా పక్షవాతానికి లోనైయ్యారు. కోర్టులో దీనికి సంబంధించి కేసు వేయడం జరిగింది.కోర్టు ఆ పోలీసు అధికారిని ఈ జనవరిలో నిర్దోషి […]

Continue Reading