శబరిమల: విశ్వాసములపై దాడి
శబరిమలలో ఉన్న అయ్యప్ప మందిరము కేరళలోని పడమటి కనుమల పర్వతశ్రేణులలో ఉన్న పెరియార్ టైగర్ రిజర్వులో ఉన్నది. ప్రతి సంవత్సరమూ పది కోట్లకు పైగా భక్తుల రాకతో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద తీర్థ క్షేత్రములలో ఒకటి. క్రీస్తుపూర్వం కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే పరశురామ భగవానులు ఈ విగ్రహమును ప్రతిష్ఠించినారు. దీని స్థలపురాణమైతే ఇట్లున్నది. శిశువుగా ఉన్న అయ్యప్ప స్వామిని పందళం మహారాజు దత్తత తీసుకున్నారు. యువావస్థలోనే మహిషి అను రాక్షసిని సంహరించి వారు తమ […]
Continue Reading